జనసేన పోరాట యాత్ర లో హెలికాప్టర్ కోసం పరుగులు పెట్టిన పవన్ కళ్యాణ్‌
  • 6 years ago
Pawan Kalyan has jumped in to action criticising the ruling TDP and Opposition YSRCP in the state. Pawan Kalyan is covering all parts of the state through Porata Yatra and watch the video to have a glimpse at Pawan Kalyan running to catch the helicopter.
#PawanKalyan
#PorataYatra
#helicopter
#YSRCP
#TDP

హెలికాప్టర్ కోసం పరుగులు పెట్టిన పవన్ కళ్యాణ్‌ .పవన్ కళ్యాణ్ కర్ణాటకలో మూడు ప్రాంతాల్లో ప్రచారం చేయనున్నారు. దీనికోసం భారతీయ జనతాపార్టీ ఒక హెలికాప్టర్ సిద్ధం చేసింది. మంగళవారం ఉదయం ఏడు గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్ బయల్దేరుతుంది. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు రాయచూర్‌లో, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు కోలార్‌లో, సాయంత్రం 3 నుంచి 5 వరకు గురుమిడుల్‌లో పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
Recommended