తెలంగాణ ఎన్నికలపై దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్
  • 6 years ago
"A face to face meeting will be held with CPM leaders in the light of wide spread speculation of early elections in Telangana,” Jana Sena said.
#janasena
#pawankalyan
#cpi
#telangana
#earlyelections
#earlypolls
#telanganaassemblyelection
#telanganalegislativeassemblyelection2018
#congress

తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. కాంగ్రెస్, ఇతర పార్టీలలోను టిక్కెట్లు దక్కుతాయని నమ్మకం ఉన్నవారు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు, కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, సీపీఐ, బీజేపీ, కోదండరాం పార్టీల మధ్య పొత్తుల అంశంపై చర్చ సాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు దాదాపు ఖరారైంది. జనసేన, సీపీఎం కూడా పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో సీపీఎం నేతలు భేటీ కానున్నారు. ఇప్పటికే మనం కలిసి పని చేద్దామని సీపీఎం నేతలు జనసేనానికి ప్రతిపాదించారు.
Recommended