నేను ఊహించలేదు, అలా జరిగింది అంతే: కమల్ హాసన్
  • 6 years ago
Vishwaroopam II is a 2018 Indian action film simultaneously made in Tamil and Hindi and ... the film was during the making of part one itself. While part 1 was a little over 2 hours 20 minutes, the sequel's length will be less than 2 hours.
#KamalHaasan
#Vishwaroopam
#America
#London
#Obama
#Andrea

అంతర్జాతీయ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ నాయకుడు ఒసామా బిన్ లాడెన్ ఒసామా బిన్ లాడెన్‌ను 2011లో అమెరికా మట్టుబెట్టింది. జెరోనిమో ఆపరేషన్ చేపట్టి అతనిని హతమార్చింది. అయితే కాకతాళీయంగా ఆ పదాన్ని 2010లోనే తన విశ్వరూపం స్క్రిప్ట్‌లో కమల్ హాసన్ రివీల్ చేశాడు. దీంతో లాడెన్ చావును కమల్ హాసన్ ముందే ఊహించాడని చెబుతున్నారు. అయితే దీనిపై కమల్ స్పందిస్తూ.. బిన్‌లాడెన్‌ చావును తాను ముందే ఊహించలేదని స్పష్టం చేశారు. విశ్వరూపం 2 ప్రచార కార్యక్రమంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను తెరకెక్కించిన విశ్వరూపం సినిమాలో రాసుకున్న ఓ చిన్న పదం‌ అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్‌లాడెన్‌ చావుతో వైరల్‌గా మారిందని అంటున్నారు.
Recommended