ఫేక్ న్యూస్‌ను కనిపెట్టే కొత్త టెక్నాలజీ కనిపెట్టిన భారత కుర్రాడు

  • 6 years ago
ప్రొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ప్రతి ఒక్కరు చేసే పని స్మార్ట్ ఫోన్ తో కాలక్షేపం చేయడం.అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచమే మన చేతిలో ఉన్న విధంగా ఫీల్ అవుతుంటారు. ఈ నేపథ్యం లో సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ఫేక్ న్యూస్ ల వళ్ళ కలిగే నష్టాలు అన్ని ఇన్ని కావు . ఈ మధ్య ఫేక్ న్యూస్ లు రావడం మరీ ఎక్కువ అయిపోయాయి.సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ నిజమో కాదో తెలుసుకునే అవకాశం ఇప్పటివరకు లేకపోవడం వలన ఆ వార్తలను నిజమని నమ్మిన కొందరు భావోద్వేగాలకు లోనవుతున్నారు.అయితే ఈ ఇబ్బందుల్ని తొలగించడానికి సోషల్ మీడియా లో వచ్చే న్యూస్ లు నిజామా లేక ఫేక్ అన్ని తెలియచెప్పే టెక్నాలజీ ఒకటి త్వరలో రాబోతుంది.

An Indian-origin entrepreneur's UK-based start-up that uses a machine-learning algorithm to sift fact from fiction is set to combat fake news around the world, including plans for a project specifically targeted at India.Lyric Jain, a Cambridge University engineering student originally from Mysore, set up Logically last year and has since developed the West Yorkshire-based start-up into a machine-learning platform to filter real from fiction.
#socialmedia
#facebook
#twitter
#news
#latesttechnology

Recommended