Lionel Messi Exclusive: 'In Argentina There's No Place For Runners-Up'
  • 6 years ago
Argentina’s defeat at the Maracana in the 2014 World Cup final to Germany was heart-breaking for the South Americans. What followed hurt more - back-to-back defeats in the Copa America finals, and Lionel Messi quit international football in disgust.
#worldcup2018
#fifaworldcup
#russiaworldcup
#lionelmessi
#argentina

2014 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరినా.. అనూహ్య ఫలితాలతో అర్జెంటీనా జట్టు జర్మనీ చేతిలో పరాజయం పాలైంది. 28 ఏళ్ల అనంతరం మరో కప్‌ను తమ దేశానికి చేరుతుందనుకున్న ఆశలు నీరుగారిపోయాయి. ఓటమికి ఖిన్నుడైన మెస్సీ ఏకంగా రిటైర్ మెంట్‌ను ప్రకటించేశాడు. ఆ తర్వాత రిటైర్ మెంట్‌ను వెనక్కితీసుకున్న జట్టులో రాణిస్తున్న మెస్సీ మళ్లీ ఫిఫా వరల్డ్ కప్ తమ జట్టుకే చెందుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఈ సందర్భంగా అర్జెంటీనా యోధుడు మెస్సీతో ముఖాముఖి ఇలా..మెస్సీ: నిజమే. ఆ ఓటమితో పరిస్థితి అంతా గందరగోళంగా మారింది. జట్టుతో పాటు.. యావత్ దేశమంతా వేదనకు గురైంది. అయినా ప్రయత్నాలు ఎంత కఠినంగా ఉన్నా అన్నిసార్లూ విజయం దక్కడం సాధ్యం కాకపోవచ్చు.
Recommended