ట్రాక్స్ మధ్యలో రాళ్ళు ఎందుకుంటాయి తెలుసా

  • 6 years ago
Do you know why stones are put on railway tracks? We all might have thought of it at least once in our life. The reason for that is quite interesting. Stones act as a resonance prevention system, a drainage, a cushion and even a platform.

Before building a track, stones are poured over the path, and as levelled and elevated to accompany the final railway lines. And there's more to it.

Every around such a large machinery like a train, is part of a function. Even the smallest detail, like the stones on a track.

మనలో చాల మంది రైల్వే ట్రాక్ ను చూసి ఉంటాం. కాకపోతే మీరు ఎప్పుడైనా చిన్న చిన్న కంకర రాళ్లను ట్రాక్ పక్కన ఉండటం చూసారా? ఈ రాళ్ళు అక్కడ ఉండటానికి ఒక కారణం ఉందండోయ్. ఈ కంకర రాలను Track Ballast అని అంటరు. వేగంగా ఉన్న రైలు ట్రాక్స్ పైన చాల వైబ్రేషన్స్ మరియు ఫోర్స్ ను అందిస్తుంది, ఈ వైబ్రేషన్స్ ఒక్కోసారి ట్రాక్స్ విరిగిపోvadaniki karanam avuthundhi. ట్రాక్స్ పక్కన కంకర రాల్లను వేయడం వల్ల ట్రాక్స్ కు వైబ్రేషన్స్ అందవు. ఈ రాళ్లు ట్రైన్ వేగ్గానీ ట్రాక్స్ తట్టుకుని పక్కకు జారిపోకుండా కుషన్ లాగ kuda పని చేస్తుంది. అంతే కాకుండా ఇవి ట్రాక్స్ ను సమాంతరంగా వేయడానికి చాల ఉపయోగ పడుతుంది. ఇవండీ ట్రాక్స్ పక్కన ఉన్న రాళ్ల ఉపయోగం. మీకు ఇంకేమైనా ఉపయోగాలు తెలిసినట్లతే మాతో పంచుకోండి.

#RailwayTracks #Tracks #Stones #StonesBetweenTracks

Source: https://telugu.drivespark.com/

Recommended