మార్కెట్లోకి విడుదలైన 2018 హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ కారులో ప్రత్యేకతలేంటో తెలుసా?

  • 6 years ago
హ్యుందాయ్ మోటార్స్ ఇండియా విభాగం విపణిలోకి అప్‌డేటెడ్ వెర్షన్ ఐ20 యాక్టివ్ కారును లాంచ్ చేసింది. సరికొత్త 2018 హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ మోడల్‌లో పలు రకాల కాస్మొటిక్ అప్‌డేట్స్ మరియు నూతన ఫీచర్లు వచ్చాయి.

హ్యుందాయ్ ఇటీవల యూరోపియన్ స్పెక్ ఐ20 యాక్టివ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఆవిష్కరించింది. అయితే, ఇండియన్ స్పెక్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు. డిజైన్ పరంగా మునుపటి మోడల్‌నే పోలి ఉంటుంది.

Read more at: https://telugu.drivespark.com/four-wheelers/2018/updated-hyundai-i20-active-launched-india-gets-new-features-012005.html

#Hyundaii20 #Hyundai

Source: https://telugu.drivespark.com

Recommended