భారతదేశంలో లాంచ్ అయిన మినీ కన్వర్టిబుల్ సైడ్‌వాక్ ఎడిషన్
  • 4 years ago
మినీ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ కన్వర్టిబుల్ సైడ్‌వాక్ ఎడిషన్‌ను భారతదేశంలో విడుదల చేసింది, దీని ధర రూ .44.90 లక్షలు. మినీ కన్వర్టిబుల్ సైడ్‌వాక్ ఎడిషన్‌ను సంస్థ యొక్క ఆన్‌లైన్ షాప్ నుండి మాత్రమే బుక్ చేసుకోవచ్చు.

మినీ కన్వర్టిబుల్ సైడ్‌వాక్ లిమిటెడ్ ఎడిషన్ కావడంతో, కేవలం 15 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంచబడ్డాయి. ఈ ఎడిషన్ 2007 లో ప్రవేశపెట్టిన మొదటి స్పెషల్ ఎడిషన్ ఆధారంగా రూపొందించబడింది. ఇందులో ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్ ప్రత్యేకమైన డిజైన్ అంశాలు కలిగి ఉంటాయి.
Recommended