2021 లో లాంచ్ కానున్న కవాసకి డబ్ల్యూ 175 బైక్

  • 4 years ago
కవాసకి తన నియో-క్లాసిక్ సిరీస్‌లో కొత్త ఎంట్రీ లెవల్ బైక్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేయాలని భావిస్తోంది. వచ్చే ఏడాది భారతదేశంలో డబ్ల్యు 175 రెట్రో-క్లాసిక్ క్రూయిజర్ బైక్‌ను లాంచ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. కంపెనీ ఈ బైకును 90% వరకు స్థానికంగా తయారుచేస్తున్నట్లు తెలుస్తోంది. కవాసాకి ఈ బైక్ ధర రూ. 1.50 లక్షలకు నిర్ణయించే అవకాశం ఉంది.

ఈ బైక్ 177 సిసి ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 7500 rpm వద్ద ఇంజిన్ 13 బిహెచ్‌పి శక్తిని 6000 rpm వద్ద 13.2 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ఐదు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడుతుంది.

2021 లో లాంచ్ కానున్న కవాసకి డబ్ల్యూ 175 బైక్ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.

Recommended