జగన్ పని అయిపోయింది : జనాలకు అదే చెప్పండి | Oneindia Telugu

  • 7 years ago
Major shock to YSRCP president Y.S. Jagan Mohan Reddy, the special CBI court here refused to grant him exemption from appearance in the pending illegal assets cases against him to allow him to go on his scheduled padayatra from November 2.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతి శుక్రవారం కోర్టులో హాజరు మినహాయిపుపై కోర్టులో సోమవారం చుక్కెదురయింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు స్పందించారు. విచారణకు హాజరుకాకుండా జగన్‌కు కోర్టు మినహాయింపు ఇవ్వదని తాము మొదటి నుంచి చెబుతున్నామని మంత్రి చినరాజప్ప అన్నారు.ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నిక,

Recommended