Steve Smith Tries Hand at Baseball : Watch video | Oneindia Telugu

  • 7 years ago
Australia skipper Steve Smith was seen trying his hand at baseball during the winter break. Amid reports of differences between players and Cricket Australia over revenue, Smith was seen tirelessly trying to perfect his swing with the baseball bat.

ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ్ దశలోనే ఆస్ట్రేలియా ఇంటిదారి పట్టడంతో తమకు దొరికిన సమయాన్ని ఆసీస్ ఆటగాళ్లు సద్వినియోగం చేసుకుంటున్నారు. తాజాగా ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఎంచక్కా అమెరికాలో బేస్ బాల్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు.

Recommended