Telangana Jagruti president and MLC Kavitha lashed out at BRS leaders. It seems that MLAs Jagadish Reddy, Kaushik Reddy and KTR have spoken out against the target. She said that she knows who made the comments against her with Teenmar Mallana. She said that she has evidence. She criticized that they are taking pleasure in making inappropriate comments against her. She announced that she will go on a 72-hour hunger strike for the BCs. బీఆర్ఎస్ నేతలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేలు జగదీశ్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, కేటీఆర్ టార్గెట్ మాట్లాడినట్లు తెలుస్తోంది. తనపై తీన్మార్ మల్లనతో వ్యాఖ్యలు ఎవరు చేయించారో తెలుసని అన్నారు. తన వద్ద ఆధారాలు ఉన్నాయన చెప్పారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేయించి ఆనందం పొందుతున్నారని విమర్శించారు. బీసీల కోసం 72 గంటల నిరహార దీక్ష చేస్తానని ప్రకటించారు. #mlckavitha #ktr #koushikreddy
Also Read
బీఆర్ఎస్ ముఖ్య నేత పై సస్పెన్షన్ వేటు..!! :: https://telugu.oneindia.com/news/telangana/speaker-suspends-brs-mla-jagadeesh-reddy-from-the-assembly-till-the-session-end-428473.html?ref=DMDesc
Venkatreddy: రేవంత్ రెడ్డి అలా అంటే తప్పే.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..! :: https://telugu.oneindia.com/news/telangana/komatireddy-venkat-reddy-responded-to-revanth-reddys-comments-on-free-electricity-348100.html?ref=DMDesc