MLC Kavitha made sensational comments. She especially targeted BRS leader and Suryapet MLA Jagadish Reddy. She said that Jagadish Reddy is a Lilliputian leader. She criticized him for taking pleasure in making inappropriate comments against her. She announced that she would go on a 72-hour hunger strike for the BCs. She said that the government had not given permission for this.. that is why she went to court. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేత, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. జగదీశ్ రెడ్డి ఓ లిల్లిపుట్ నాయకుడని అన్నారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేయించి ఆనందం పొందుతున్నారని విమర్శించారు. బీసీల కోసం 72 గంటల నిరహార దీక్ష చేస్తానని ప్రకటించారు. ఇందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలేదని.. అందుకే కోర్టుకు వెళ్లినట్లు చెప్పారు. #mlckavitha #brs #jagadeeshreddy