They say that the global economy is not doing well. They say that the economic situation is deteriorating especially in America. They say that America's influence will affect all countries. That is why Indian IT companies will lay off employees due to lack of projects. However, they say that the impact of AI will be on the IT sector. They say that AI is not only threatening jobs in IT but in all sectors. That is why they say that it is necessary to update from time to time. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బాగా లేదని చెబుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో ఆర్థిక పరిస్థితి దిగజారుతుందని పేర్కొన్నారు. అమెరికా ప్రభావం అన్ని దేశాలపై పడుతుందన్నారు. అందుకే భారతీయ ఐటీ కంపెనీలకు ప్రాజెక్టులు లేకు ఉద్యోగుల్ని తొలగిస్తుందని చెప్పారు. అయితే ఏఐ ప్రభావంతో ఐటీ రంగంపై ఉంటుందని పేర్కొన్నారు. ఏఐ వల్ల ఐటీలోనే కాకుండా అన్ని రంగాల్లో ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందన్నారు. అందుకే ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని చెబుతున్నారు. #itlayoffs #tcslayoffs #hyderabad
జాగ్రత్త!.. భారత్‌లో ఈ 3 ఉద్యోగాలకు AI గండం! :: https://telugu.oneindia.com/artificial-intelligence/these-3-jobs-in-india-are-at-risk-from-artificial-intelligence-445927.html?ref=DMDesc
ఏఐ దూకుడుకు ఉద్యోగులు సిద్దంగా లేరు.. ! తేల్చేసిన బిల్ గేట్స్..! :: https://telugu.oneindia.com/artificial-intelligence/ai-comes-so-fast-you-dont-have-time-to-adjust-it-warns-bill-gates-on-jobs-445823.html?ref=DMDesc