AP Telangana Water Dispute - ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జలవివాదాల పరిష్కారంలో మరో కీలక అడుగు పడింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశం ఆద్యంతం ఆసక్తికర వాద సంవాదాలతో సాగింది. అందరూ సుహృద్భావంతో హుందాగా వాదనలు వినిపించారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగానూ వ్యవహరించిన చంద్రబాబు అదే అనుభవంతో ఉమ్మడి రాష్ట్ర ప్రయోజనాలను ప్రస్తావిస్తూనే, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రాజెక్టులకు తాము ఎలా సహకరించిందీ కూడా చెప్పారు. అదే సమయంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు తమ రాష్ట్ర ప్రయోజనాలు, నీటి అవసరాలపై సూటిగా మాట్లాడారు. చివరకు ఏకాభిప్రాయంతో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.
A crucial development has emerged in the long-standing water dispute between Andhra Pradesh and Telangana. In a high-level meeting chaired by Union Jal Shakti Minister C.R. Patil, leaders from both states — including Andhra Pradesh CM Chandrababu Naidu and Telangana CM Revanth Reddy — engaged in a constructive dialogue to resolve key issues.
Chandrababu Naidu, drawing from his past experience as the CM of the united Andhra Pradesh, emphasized cooperation and mutual benefit, while Telangana’s Revanth Reddy and Uttam Kumar Reddy put forth Telangana’s pressing water needs. The session ended on a positive note with consensus-driven decisions.
👉 Watch the video for full details of the meeting, political insights, and future impact on both Telugu states.
తీపి కబురు ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం :: https://telugu.oneindia.com/news/telangana/telangana-government-has-enhanced-the-number-of-seats-under-this-scheme-443855.html?ref=DMDesc
ఒక్క నీటి బొట్టు అక్రమంగా ఏపీకి అప్పజెప్పినా..!! :: https://telugu.oneindia.com/news/telangana/ktr-made-key-remarks-on-cms-of-telugu-states-meeting-443853.html?ref=DMDesc
బీసీ రిజర్వేషన్ల కోసం సైనికుల్లా పని చేశాం :: https://telugu.oneindia.com/news/telangana/telanganas-bc-reservations-a-national-blueprint-says-tpcc-president-443843.html?ref=DMDesc