PM Narendra Modi is likely to release the 20th tranche of PM Kisan Samman Nidhi funds on July 18. There are reports that the 20th tranche of the Pradhan Mantri Kisan Samman Nidhi Yojana (PMKSNY) will be released to more than 9.8 crore farmers across the country. Rs 2,000 is likely to be deposited in the accounts of farmers at a big public meeting to be held in Motihari (East Champaran) in Bihar on Friday. It is known that the 19th tranche was released in February. So far, Rs 38 thousand has been deposited in the accounts of farmers. PM Kisan 20th Instalment. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత నిధులు జూలై 18న పీఎం నరేంద్ర మోదీ విడుదల చేసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 9.8 కోట్లకు పైగా రైతులకు ప్రధానమంత్రి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PMKSNY) 20వ విడతను విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. శుక్రవారం బీహార్‌లోని మోతిహరి (తూర్పు చంపారన్)లో జరిగే పెద్ద బహిరంగ సభలో రూ2,000 రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది. 19వ విడత ఫిబ్రవరిలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రూ.38 వేలు జమ చేశారు. #pmkisan #pmkisan20thinstalment #pmnarendramodi