Two Snakes Dance in Yellandu Town : సోమవారం సాయంత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటివరకు భానుడి భగభగలతో ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ పట్టణవాసులపై మేఘాలు కరుణించాయి. ఒక్కసారిగా కమ్ముకొచ్చిన మేఘాలతో వాతావరణం చల్లబడిపోయింది.