Skip to playerSkip to main contentSkip to footer
  • 4/22/2025
Gaddar Film Awards 2025 : తెలుగు సినీ పరిశ్రమను ప్రొత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను ప్రతి ఒక్కరు గొప్పగా మాట్లాడుకునేలా ప్రదానం చేయనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి తన పాటతో ఊరిపిపోసిన గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడం సముచిత నిర్ణయమేనన్న భట్టి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలిచేలా వేడుకలు ఉంటాయన్నారు. ఇందుకు సినీ పరిశ్రమ పెద్దలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జూన్ 14న హెచ్ఐసీసీ వేదికగా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం జరుగనుంది.

Category

🗞
News
Transcript
00:00Thank you for listening.
00:30Thank you for listening.
01:00Thank you for listening.
01:30Thank you for listening.

Recommended