Hebah Patel's New Movie Released
  • 6 years ago
Hebah Patel reveals interesting facts about 24 kisses movie. Ayodhya Kumar directing this movie
#HebahPatel
#24kisses

హేభ పటేల్ మరో మారు రొమాంటిక్ సెగలు రేపబోతోంది. కుమారి 21 ఎఫ్ చిత్రంతో యువత హృదయాల్లో ఈ భామ అందాల దేవతగా గూడు కట్టుంది. ఆ చిత్రం తరువాత హేభ పటేల్ టాలీవుడ్ లో సంచలనంగా మారింది. యూత్ లో హేభ కు ఫాలోయింగ్ పెరిగింది. కుమారి 21 ఎఫ్ తరువాత ఆ స్థాయి విజయం మాత్రం దక్కలేదు. తాజాగా 24 కిస్సెస్ చిత్రంతో ఆకట్టుకునేందుకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం గురించి హేభ పటేల్ చెప్పిన విశేషాలు ఆసక్తికరంగా ఉన్నాయి. మిణుగురులు చిత్ర దర్శకుడు అయోధ్య కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు.
తాను ఈ చిత్రంలో మీడియా స్టూడెంట్ పాత్రలో నటిస్తున్నట్లు హేభా పటేల్ తెలిపింది. ఆదిత్ అరుణ్, హేభ ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. తన ప్రొఫెసర్ తోనే ప్రేమలో పడే కథతో ఈ చిత్రం తెరకెక్కుతోందని హేభ తెలిపింది.

Recommended