AP Liquor Policy - ఏపీలో కొత్త బార్ల పాలసీ పైన ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. కాగా, మద్యం దుకాణాల వద్దే మందుబాబులు లిక్కర్ తీసుకొని.. అక్కడే ఉండటం సమస్యగా మారుతోంది. దీంతో.. ఇప్పుడు ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు సమర్పించింది. పర్మిట్ రూమ్స్ కు అనుమతి ఇవ్వాలని కోరింది.
AP Liquor Policy - The Excise Department is actively working on a new bar policy in response to concerns over liquor consumption in public spaces. Currently, many alcohol consumers are seen drinking right outside liquor shops, causing social and safety issues. To tackle this, the Excise Department has submitted a key proposal to the AP government—to allow permit rooms. These will serve as designated, regulated spaces where people can legally consume liquor, helping maintain public order and improve overall regulation.