Kala Jyothsna Excelling in Taekwondo : ఆ యువతికి చిన్నప్పటి నుంచి ఆత్మరక్షణ విద్యలంటే మక్కువ. అదేవిషయం తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్లూ ఆడపిల్లలకు ఆటలేంటి అనకుండా అమ్మాయికి తైక్వాండోలో శిక్షణ ఇప్పించారు. ఆసక్తితో పాటు కఠోర శ్రమతో అందులో రాణించి జాతీయ స్థాయిలో పతకాలు సాధించింది. భవిష్యత్లో అంతర్జాతీయ పోటీల్లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తానని విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఆ క్రీడాకుసుమం ఎవరో ఈ స్టోరీలో చూద్దాం.