YSRCP Government Neglected Bilva Swargam Caves in Nandyal District : మహోజ్వల చరిత్రకు సాక్షీభూతమైన గుహలు గత పాలకుల అనాలోచిత నిర్ణయంతో ప్రమాదంలో పడ్డాయి. లక్షల ఏళ్ల నాటి చరిత్రను చాటిచెప్పే తవ్వకాలను సిమెంటుతో కప్పేయడం పరిశోధకులను, పర్యాటకులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. విధ్వంసమే అజెండాగా సాగిన వైఎస్సార్సీపీ పాలనలో బిల్వస్వర్గం గుహల విశిష్టతను ఎలా నాశనం చేశారో తెలుసుకోవాలంటే నంద్యాల జిల్లాకు వెళ్లాల్సిందే.