Kumudavalli Library Specialties : పెళ్లన్నాక పెట్టిపోతలుంటాయి.l ఆడపడుచు కట్నాలుంటాయి.! కానీ ఆ ఊళ్లో వీటన్నింటితోపాటు అదనంగా మరో కట్నం ఉంటుంది. పేదలైనా, సంపన్నులైనా ఆ కట్నం కాదనరు. మనస్ఫూర్తిగా తోచినంత సమర్పించుకుంటారు!! ఇవే కాదు ప్రతీ దీపావళికి ఇంటికి వంద రూపాయలు చందా ఇవ్వడం ఆ ఊరి కట్టుబాటు! అందుకే ఆ ఊరు ఓ విజ్ఞాన గనిగా మారింది. ఇంతకీ ఆ కట్నం కథేంటి.? ఆ ఊరేది? చూద్దాం పదండి.