Skip to playerSkip to main contentSkip to footer
  • 11/2/2024
Boat Tour Started From Nagarjuna Sagar To Srisailam : ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. కార్తిక మాసం తొలి రోజైన నేడు తెలంగాణ పర్యాటక శాఖ నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు బోటు ప్రయాణాన్ని ప్రారంభించింది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లుగా ప్రణాళికలు వేసినప్పటికీ సాగర్‌లో సరైన స్థాయిలో నీరు లేకపోవడం, కరోనా మహమ్మారి తదితర కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చింది.

Category

🗞
News

Recommended