రతన్ టాటా భారతీయ ఆటోమొబైల్ రంగానికి దేశంలో తనవంతుగా కృషి చేశారు. ఆయనకున్న చాతుర్యంతో ప్రపంచ దేశాలు సైతం భారతీయ ఆటోమోటివ్ విభాగం వైపు చూసేలా చేశారు. ఆటో రంగంలో ఆయన వేసిన పునాదులు దేశాన్ని ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలోనే టాప్-3లో నిలిపిందనడంలో ఎటువంటి సందేహం లేదు. రతన్ టాటా ఆటోమోటివ్ విభాగానికి చేసిన కృషి తదితర అంశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం వీడియోను చివరి వరకు చూడండి. ~PR.330~ED.70~