Common People Problems Due to Increased Vegetable Prices : పండుగ వేళ నిత్యావసరాలు, కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. టమోటా, ఉల్లి కొనలేని పరిస్థితి. రైతు బజార్లలో రాయితీపై పంపిణీ కొంతమేర ఉపశమనం కల్గిస్తున్నా సామాన్యుల నెలవారీ బడ్జెట్ లెక్క తప్పుతోంది.