MLC Kavitha Reached Hyderabad : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, కడిగిన ముత్యంలా అపవాదుల నుంచి బయటపడతానని కవిత పేర్కొన్నారు. నిజం కోసం పోరాటం చేస్తూనే ఉంటానని ఆమె స్పష్టం చేశారు.