Government Will Work on Introducing a Full Fledged Budget : రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనకు ఆర్థికశాఖ విస్తృత మథనం చేపట్టింది. ఇప్పటికే రెండుసార్లు ఓట్‌ఆన్ అకౌంట్ బడ్జెట్ తీసుకున్న ప్రభుత్వం నవంబర్‌లోగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. దీంతో ఆర్థికశాఖ అధికారులు అన్నిశాఖలతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రాథమికంగా ప్రతిపాదనలు సేకరిస్తున్నారు.