Flowers Prices Increased: శ్రావణ మాసం ప్రారంభం నుంచి పెరుగుతూ వచ్చిన పూలు, పండ్ల ధరలు మరోసారి చుక్కలనంటాయి. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మార్కెట్లో డిమాండ్ భారీగా పెరిగింది. వ్యాపారులు చెబుతున్న ధరలను చూసి సామాన్యులు షాక్ తింటున్నారు. వెయ్యి రూపాయలు పెట్టినా బుట్ట నిడండం లేదు.