Corn Cultivation in Ankapur : నిజామాబాద్ జిల్లా అంకాపూర్. ఈ గ్రామం పేరు వింటే నోరూరించే దేశీ చికెన్ మాత్రమే కాకుండా వేడివేడిగా కాల్చుకుని తినే మక్క కంకులూ గుర్తొస్తాయి. వానకాలంలో మక్కబుట్టలకు డిమాండ్ పెరిగింది. పెట్టుబడి పోనూ మంచి లాభాలు వస్తున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.