ఆవేశపడితే ఓట్లు పడవు.. పవన్ కు రోజా కౌంటర్.! | Telugu Oneindia
  • 2 months ago
తాడేపల్లీ గూడెంలో పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని మంత్రి రోజా తప్పుబట్టారు. ఆవేశంగా మాట్లాడితే ప్రజలు ఓట్లు వేస్తారా అని ప్రశ్నించారు. పవన్ మాట్లాడే విధానాన్ని రోజా ఘాటుగా విమర్శించారు.
Minister Roja faulted Pawan Kalyan's speech in Tadepalli Gudem. He questioned whether people would vote if he spoke angrily. Roja severely criticized Pawan's way of speaking.
#Roja
#RKRoja
#MinisterRoja
#CMJagan
#YCP
#PawanKalyan
#Janasena
#APPolitics
#APNews

~CR.236~CA.240~ED.232~HT.286~
Recommended