ఓట్ల తొలగింపు.. దొంగ ఓట్ల నమోదు.. ఏపీ వ్యవహారంపై సీఈసీకి చంద్రబాబు, పవన్ ఫిర్యాదు | Telugu Oneindia

  • 4 months ago
ఏపీలో ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల వ్యవహారంపై ప్రతిపక్ష టీడిపి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇదే వ్యవహారంపై వైసీపి ప్రభుత్వాన్ని తప్పుబడుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి టీడిపి జాతీయ చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేసారు.
The opposition TDP is expressing anger over the cancellation of votes and stolen votes in AP. TDP national Chandrababu Naidu and Jana Sena chief Pawan Kalyan have complained to the Central Election Commission against the YCP government over the same issue.
~CR.236~CA.240~ED.234~HT.286~

Recommended