సీఎంపై సీఎస్ ప్రశంసలు.. శాంతకుమారి వినూత్న ప్రసంగం.! | Telugu Oneindia

  • 4 months ago
తెలంగాణ సీఎస్ శాంతకుమారి సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసల ఝల్లు కురిపించారు. ఎప్పుడూ సీరియస్ గా తనపని తాను చూసుకునే శాంతకుమారి సీఎంను అభినందించారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న కార్యక్రమాలను సీఎస్ పొగడ్తలతో ముంచెత్తారు.
Telangana CS Shanthakumari praised CM Revanth Reddy. Shanthakumari congratulated the CM who always takes his work seriously. The CM Revanth Reddy's programs at the public meeting held at the LB Stadium were praised by the CS.
#CMRevanthReddy
#Congress
#CS
#TSNews
#TSPolitics
#KCR
#KTR
#BRS

~CR.236~CA.240~ED.232~HT.286~

Recommended