Telangana CM రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన తెలంగాణ పోలీసులు | Telugu OneIndia
  • 5 months ago
Revanth reddy to take oath as telangana chief minister in next few hours | సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా బేగంపేట విమానాశ్రయంలో రేవంత్ రెడ్డికి పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఉన్నతాధికారులు, పోలీసులు ఆయనకు గౌరవ వందనం చేశారు.


#TelanganaCM
#Congress
#CMRevanthReddy
#CongresssixguaranteeSchemes
#RevanthReddyOath
#SoniaGandi
#RahulGandi
#BRS
#lbstadium
#TelanganaPolitics


~PR.40~PR.38~
Recommended