శభాష్ రేవంత్.! నెలరోజుల పాలనపై ప్రజల సంతృప్తి.! | CM Revanth Reddy | Telugu Oneindia

  • 4 months ago
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నెలరోజుల పాలనపై ప్రజల నుండి హర్షం వ్యక్తం అవుతోంది. ఎన్నికలలో ఇచ్చిన హామీలతో పాటు ఆరు గ్యారంటీల అమలు పట్ల తెలంగాణ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తన 30రోజుల పాలన పట్ల సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ట్వీట్ చేసిన అంశం కూడా తెలిసిందే.!
The people are expressing joy over Telangana CM Revanth Reddy's rule for months. It seems that the people of Telangana are satisfied with the implementation of six guarantees along with the promises given in the election. CM Revanth Reddy's tweet to the people about his 30-day rule is also known.

~CR.236~CA.240~ED.234~HT.286~

Recommended