కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి IT సోదాలపై స్పందన

  • 6 years ago
Income Tax department on Thursday raided the residence and offices of former legislator and Telangana Pradesh Congress Committee working president Anumula Revanth Reddy in Hyderabad. Telangana Congress working president Revanth Reddy takes on Telangana caretaker CM KCR and his son KT Rama Rao. He started his campaign from Kamareddy district.
#revanthreddy
#shabbirali
#congress
#kcr
#bjp
#telugudesam

సుమారు రెండు రోజులు పాటు రేవంత్ రెడ్డి ఇంట్లో IT సోదాలు చేసిన అధికారులు 150 ప్రశ్నలు అడిగారు అలాగే మూడు సూటుకేసుల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.అతని బంధువుల ఇండ్లలో కూడా ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కొడంగల్ తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు, ఈడీ అధికారులు దాడులు నిర్వహించడం కలకలం రేపిన విషయం తెలిసిందే. రేవంత్ అక్రమంగా పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించారనే ఆరోపణలతో ఈ సోదాలు నిర్వహించారు.

Recommended