Hero Teja Sajja, Director Prashanth Varmas Hanuman is releasing on January 12th. Here is the Screen Count details | ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యువ హీరో తేజా సజ్జా నటించిన చిత్రం హనుమాన్. డిస్టిబ్యూటర్ కే నిరంజన్ రెడ్డి తొలిసారి నిర్మాతగా మారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు బజ్ క్రియేట్ చేసిన సమయంలో స్క్రీన్లు కేటాయింపు వివాదంగా మారింది.