Rocking rakesh new movie kcr - keshava chandra ramavath trailer launch event
'జబర్దస్త్' కమెడియన్ రాకింగ్ రాకేష్ ఇప్పుడు హీరోగా, నిర్మాతగా మారి సినిమా తీశారు. 'కేసీఆర్'. కేశవ చంద్ర రమావత్ అనేది ఈ సినిమా పూర్తి పేరు. తెలంగాణ ఎన్నికల కంటే ముందే రిలీజ్ కావలసి ఉన్నప్పటికి.. అనివార్య కారాణలతో వాయిదా పడి, తాజాగా రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ 'కేసీఆర్' మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. #kcr #rockingrakesh #jabardast #anasuya #keshavachandraramavathtrailer ~ED.232~PR.358~CA.43~