Jagananku Chebudam జగనన్నకు చెబుదాం ఎలా చెప్పాలో తెలుసుకోండి | Telugu Oneindia
  • last year
YSRCP government introduced another new system called Jagananku Chebudam for solving the complaints received from the people in AP.
సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలకు సంబంధించి ప్రజలకు ఎదురయ్యే సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపాలన్న ఉద్దేశంతో జగనన్నకు చెబుదాం అనే కొత్త సిస్టం తీసుకొచ్చింది జగన్ ప్రభుత్వం. జగనన్నకు చెబుదాంకు సంబంధించి 1902 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాల్సి ఉంటుంది.

#JaganankuChebudam#apcmjagan
#YSRCPGovt#apelections2024
#andhrapradesh
Recommended