సీమవాసుల్ని మభ్యపెట్టేందుకే సీమ గర్జన సభ | Bhuma Akhila Priya

  • 2 years ago
సీమవాసుల్ని మభ్యపెట్టేందుకే సీమ గర్జన సభ
రాయలసీమలో అభివృద్ధి శూన్యం
మూడు రాజధానులు కావాలని సీమవాసులు కోరుకోవడం లేదు.రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇప్పించండి
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు స్వాగతిస్తున్నాం
దమ్ముంటే కర్నూలు రాజధాని చేయండి.
సీమలో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయండి.
కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఏమైంది
రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామన్నారే??
ప్రత్యేక హోదా నీటి పైన మూటలేనా???
టిడిపిని ఎదుర్కొనలేకే ఇలా సీమ గర్జన సభలు చేస్తున్నారా?
రాయలసీమలో యువతకు ఉపాధి ఎక్కడ??
అధికారంలో ఉన్నా కూడా సీమ అభివృద్ధిపై నిర్లక్ష్యం ఎందుకు???
ఎవర్ని మోసం చేసేందుకు సీమ గర్జన సభ??
Source : Bhuma Akhila Priya

Recommended