Bhuma Akhila Priya To Start Film Production House || Oneindia Telugu
  • 4 years ago
amid controversies with av subba reddy, karnool district tdp leader, late Bhuma Nagi Reddy political successor bhuma akhila priya agin in news with a new thing. the farmer minister is likely to start a film production house along with her husband bhargav. official announcement yet to come.
#BhumaAkhilaPriya
#Tollywood
#Allagadda
#KurnoolDistrict
#Kurnool
#Andhrapradesh
#TDP
#YSRCP
#Avsubbareddy


దివంగత భూమా నాగిరెడ్డి-శోభల రాజకీయవారసురాలిగా.. కర్నూలు జిల్లాలో కీలకంగా వ్యవహరిస్తోన్న టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయి ఒకింత డీలాపడిన ఆమె.. తన తండ్రి అనుచరుడైన ఏవీ సుబ్బారెడ్డితో విబేధాల కారణంగా తరచూ వార్తల్లో నిలిచారు.
Recommended