హైదరాబాద్ హలీమ్‌కు అరుదైన గౌరవం, ఏంటది? National | Telugu OneIndia
  • 2 years ago
Hyderabad haleem got most popular GI award In Food Category | హైదరాబాద్ హలీమ్.. అంటే యావత్ ప్రపంచానికి తెలిసిపోయింది. బిర్యానీ తర్వాత అంతా పాపులర్ అయ్యింది. రంజాన్ నెలలో హైదరాబాద్‌లో ప్రత్యేకంగా తయారు చేసే హలీమ్ రుచి చూడాలని అనుకోని వారు ఉండరు. హైదరాబాద్ హలీమ్‌కు అరుదైన గుర్తింపు లభించింది.

#GIaward
#HYderabadHaleem
#National
#RamadanFestival
#GeographicalIndication
#Hyderabad
#Haleem
Recommended