Haleem Sales In Hyderabad Effect During Lockdown, People Facing Problems To Eat

  • 4 years ago
The Haleem industry makes sales worth hundreds of crores during Ramadan. People associated with the industry in Hyderabad say this time the industry will suffer badly due to the coronavirus pandemic and the resultant lockdown. This is also probably the first time in the past 50 years that eateries in Hyderabad will not be serving Haleem during Ramadan.
#Haleem
#PistaHouseHaleem
#HyderabadHaleem
#HaleemSalesHyderabad
#RamzanHaleem

కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ రంజాన్ మాసం మీద పడింది . రంజాన్ నెలలో హలీం కోసం ఎదురు చూసే వాళ్లకు లాక్ డౌన్ ఎఫెక్ట్ తీవ్ర నిరాశను మిగిల్చింది .రంజాన్ మాసం కోసం ముస్లింలు ఎంతగా ఎదురు చూస్తారో అంతకంటే ఎక్కువ ఇతర మతాల వాళ్ళు ఎదురు చూస్తారు. మాత్రం రంజాన్ స్పెషల్ గా భావించే హలీం .ఇక ఈ సారి హలీం తినే పరిస్థితి లేక రోజంతా కఠోర దీక్ష చేసి రోజా ఉండే ముస్లింలు ఇబ్బంది పడుతుంటే, వాళ్ళతో పాటు అటు హలీం ప్రియులంతా తెగ బాధ పడుతున్నారు.

Recommended