Coronavirus Lockdown: Police across the country have been focusing on who are raoming out during lockdown,police making them do sit-ups and jumping jacks and asking them to carry placards to create awarness.
#lockdown
#coronavirus
#COVID19
#covidcasesinindia
#PMNarendraModi
#lockdown
#covidvaccine
#Maharashtras
మహమ్మారిని కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం అమలు చేసిన లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘిస్తున్న వారికి పోలీసులు ఏదో ఒక విధంగా ఇళ్ల నుంచి బయటకు రాకూడదని నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. పలు చోట్ల పోలీసులు లాఠీలకు పని చెప్పారు. నడి రోడ్డులో గుంజీలు తీయించారు. వాహనాలు సీజ్ చేసి భారీ మొత్తంలో ఫైన్ వేస్తున్నారు. అయితే ప్రజలు వేళపాళ లేకుండా రోడ్ల మీద బైక్ లు, కార్లు వేసుకుని పోలో అని వచ్చేస్తున్నారు.

Category
🗞
News