రాజకీయాల వల్లే తప్పుకున్న గంగూలీ? సౌరవ్ ప్లేస్ లో బిన్నీ *Cricket | Telugu OneIndia
  • 2 years ago
Sourav Ganguly was removed as BCCI President | భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కేప్టెన్, లెజెండరీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కథ దాదాపు ముగిసినట్టే. రెండోసారి ఆయన ఈ బాధ్యతలను స్వీకరించడానికి అంగీకరించట్లేదు. అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకోవడం వైపే మొగ్గు చూపారు. ఉద్దేశపూరకంగా గంగూలీని తప్పించారంటూ వార్తలొస్తోన్నాయి. బీసీసీఐలో పేరుకుపోయిన రాజకీయాలకు బలి అయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

#SouravGanguly
#BCCI
#RogerBinny
#National
#Cricket
Recommended