BCCI vs Kohli : I Can't Comment About Kohli - Sourav Ganguly
  • 2 years ago
Virat Kohli speaking at a press meet yesterday, and slams BCCI, After that media asked Sourav Ganguly about kohli comments, But Ganguly not intrested to speak about the controversy.
#ViratKohli
#KohlivsBCCI
#SouravGanguly
#INDvsSA
#RohitSharma
#KohlivsRohit
#RahulDravid
#BCCI
#TeamIndia
#Cricket

వన్డే కెప్టెన్సీ విషయమై తనకు ఎవరూ సమాచారమివ్వలేదని కోహ్లీ నిన్న ప్రెస్ మీట్ లో వివరణ ఇచ్చాడు. అయితే కోహ్లీ వ్యాఖ్యలకు సమాధానమివ్వాలని సీనియర్ మాజీ ఆటగాళ్లు బీసీసీఐ ని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో మీడియా గంగూలీ ని వివరణ కోరగా గంగూలీ నిరాకరించారు.
Recommended