వరంగల్లో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు కేసీఆర్ - పొన్నాల లక్ష్మయ్య *Telangana | Telugu OneIndia

  • 2 years ago

Ponnala Lakshmaiah was incensed that the KCR national party and yadadri tour. Ponnala Lakshmaiah asked questions | తెలంగాణ సీఎం కేసీఆర్ పై మాజీ టీపిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నేడు కేసీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా ఆయన కేసీఆర్ ను టార్గెట్ చేశారు. కేసీఆర్ యాదాద్రి పర్యటన పైన, జాతీయ పార్టీ ఏర్పాటు పైన పొన్నాల లక్ష్మయ్య ముఖ్యమంత్రి ని టార్గెట్ చేస్తూ అనేక ప్రశ్నలు సంధించారు.

#Congress
#TRS
#PonnalaLakshmaiah
#CMkcr
#KCRnationalParty
#National

Recommended