AP CM Jagan To Meet CM KCR Today In Hyderabad || మళ్లీ చేతులు కలుపుతున్న కేసీఆర్,వైఎస్ జగన్

  • 5 years ago
AP Cm jagan decided to clear main issues with Telangana Cm Kcr in one to one meeting in Hyderabad. Jagan may propose the issues Polavaram and pothireddypady disputes between two states since decades.
Chief Ministers YS Jaganmohan Reddy and KCR are scheduled to meet today . While the chief ministers of the two states are expected to meet on separation issues, the Krishna and Godavari rivers are being discussed.
#ysjagan
#kcr
#andhrapradesh
#telangana
#Godavari
#krishna
#hyderabad
#rayalasima
#pothireddipaduproject
#palamuru

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, కెసిఆర్ లు నేడు భేటీ కానున్నారు.విభజన సమస్యలు, కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం గురించి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రులు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.నేడు మధ్యాహ్నం ఏపీ సీఎం జగన్ సీఎం కేసీఆర్ ఇల్లు ప్రగతిభవన్‌కు వెళ్లి అక్కడ కేసీఆర్ తో చర్చలు జరుపుతారు. సీఎం జగన్ చర్చల అనంతరం రాత్రికి మళ్లీ లోటస్‌పాండ్ వచ్చి అక్కడే రాత్రికి బస చేస్తారు . 24న ఉదయం బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుండి బయలుదేరి 11.40కి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు . సీఎం జగన్ తెలంగాణా రాష్ట్ర సందర్శనకు సంబంధించి , కేసీఆర్ తో భేటీకి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.ఇక ఇరు రాష్ట్రాల సీఎంల కీలక భేటీలో పలు కీలక అంశాలు చర్చించనున్నారు.

Recommended