కవిత జోలికొస్తే ఖబడ్దార్ - మంత్రి ఎర్రబెల్లి వార్నింగ్ *Political | Telugu OneIndia
  • 2 years ago
Minister Errabelli Dayakar Rao gave a warning to bjp leaders over kavitha isuue. Minister errabelli said that Let not even a fly rest on KCRs family | ఇప్పటికే కవితకు మద్దతుగా తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు స్పందించగా తాజాగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తనదైన శైలిలో బిజెపి పై విరుచుకుపడ్డారు. కెసిఆర్ కుటుంబం పై ఈగను కూడా వాలనివ్వమని, కేసీఆర్ వెంటే మొత్తం తెలంగాణ ప్రజానీకం ఉందని, రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన ఆ కుటుంబం కోసం ఏ త్యాగానికైనా పార్టీ మొత్తం సిద్ధంగా ఉందని ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. మచ్చలేని కేసీఆర్ కుటుంబం పై బిజెపి విషం చిమ్ముతోంది అని మండిపడ్డారు.

#Kavitha
#TRS
#BJP
#PMmodi
#Telangana
#National
#AmitShash
#YerraabelliDayakar
Recommended