అందరూ చూడదగిన సినిమా సీతారామం *Entertainment | Telugu OneIndia

  • 2 years ago
Former Vice President Venkaiah Naidu Praises Dulquer Salmaan And Hanu Raghavapudi Sita Ramam Movie Said After Long Time I Have Watched Good Film మాస్ , మసాల,కమర్శియల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగానే ఆడతాయి. కానీ కొన్నిసార్లు అంతగా ఆకట్టుకోవు. కొన్ని చిత్రాలు మాత్రం మనసుకు హత్తుకునేలా ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులో మనసుల్లో నాటుకుపోతాయి. ఇలా అన్ని వర్గాల ఆడియెన్స్ మెచ్చుకునేలా ఓ సినిమా తెరకెక్కంచడం అంటే మాటలు కాదు. అందులోనూ ఓ అందమైన ప్రేమ కథను ఓ మధురమైన దృశ్య కావ్యంగా మలచడం మాములు విషయం కాదు. అవును, మీరు అనుకుంటుంది నిజమే. మనం చెప్పుకునేది అందమైన ప్రేమ కావ్యంగా విజయం సాధించిన చిత్రం సీతా రామం గురించే

#sitharamam
#hanuraghavapudi
#venkaiahnaidu
#dulquarsalman

Recommended